-మే ఒకటి నుంచి కొనుగోలు కేంద్రాల పోర్టళ్ళు పనిచేయడ లేదు– తీవ్రమైన ఎండలు, వడగాల్పులతో ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు – ఉద్దేశపూర్వకంగానే మొక్కజొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు– తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు నవతెలంగాణ – బోనకల్ : కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు చెవులు పనిచేస్తున్నాయా లేదా అంటూ తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని బోనకల్ మండల పరిధిలోనే […]
The post కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు, చెవులు పనిచేస్తున్నాయా లేదా? appeared first on Navatelangana.









