సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మేడే జండావిష్కరణనవతెలంగాణ-ఆలేరు రూరల్బీ జే పీ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్ ల మూలంగా యాజమాన్యాల ముందు కార్మికవర్గాన్ని బానిసలుగా చేసి శ్రమను దోచుకోవడమే నని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భువనగిరి డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్, ఏ ఐ కె ఎం ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బెజాడి కుమార్, ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు పద్మ సుదర్శన్ లు […]
The post కార్మిక చట్టాలను రద్దు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు appeared first on Navatelangana.













