సంతాపం తెలిపిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐ(ఎం-ఎల్) మాస్‌లైన్‌రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కేజీ రామచందర్‌నవతెలంగాణ -ఆత్మకూర్‌సీపీఐ(ఎం-ఎల్) మాస్‌లైన్ డివిజన్ నాయకులు, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ)జిల్లా అధ్యక్షుడు సామెల్ గత నెల ఏప్రిల్ 30న అనారోగ్యంతో మరణించారు. శుక్రవారం వనపర్తి జిల్లా అమరచింతలో సామేల్ అంతిమయాత్ర జరిగింది. ఇందులో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐ(ఎం-ఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కేజీ రామచందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నప్పుడే […]
The post కార్మిక నేత సామేల్‌కు నివాళి appeared first on Navatelangana.












