బిస్లరీ కార్మికుల పోరాటానికి సంఘీభావంగా కదం తొక్కిన కార్మికులుయాజమాన్యం దిగిరాకపోతే ఉద్యమం ఉధృతం : సంఘీభావ సభలో వక్తలుపాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ ప్రదర్శన నవతెలంగాణ-పటాన్ చెరుబిస్లరీ పరిశ్రమలో అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం ఆగదని సీఐటీయూ నేతలు స్పష్టం చేశారు. చట్టాలను ఉల్లంఘిస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేస్తూ 45 రోజులుగా సమ్మె చేస్తున్న బిస్లరీ కార్మికుల పోరాటానికి సంఘీభావంగా శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని […]

The post కార్మికులను విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం ఆగదు appeared first on Navatelangana.