సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ యూనియన్ కార్యదర్శి సుధాంశ్ పంత్‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో మరింత కషి పెరగాలని సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖయూనియన్ కార్యదర్శి సుధాంశ్ పంత్ సూచించారు. సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌తో కలిసి సోమవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వ హించారు. ఈ సమావేశంలో పేద, […]
The post కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో కృషి పెరగాలి appeared first on Navatelangana.













