ఆమె సమయాలంటూ ఆమె పనులంటూహోదా లంటూ ఫలితాలంటూ ఏమీలేవుఅంత గా చెప్పుకోవడానికి.ఆమె పుట్టక ముందేవంట గది, ఆ గది మూల మూలనఆ గదిలోని వస్తువులపై ఆమె కోసమేకేటాయించ బడతాయిగది శుభ్రత తాలింపుల ఘుమ ఘుమలురుతువుల బహుమతులు ప్రశంసలుఅన్నీ ఆమె శ్రమకు చిరు గుర్తింపులేఆమె పుట్టక ముందే పడక గదిఆ గదిలో ఆమె ఎటువైపు అతనెటువైపుఆమె మాటలు, తల్లి తనాలుఅత్యవసర విశేషణా కిరీటాలుకడుపులో ఉన్నపుడే కేటాయించ బడ్డాయిఉదయం లేవగానే ఇంటికి ప్రభాతాన్ని అద్దడంవాకిలికి చిలుకల ముగ్గులు పేర్చడంపిల్లలలతో పాటు […]
The post కేటాయింపు appeared first on Navatelangana.












