రూ.65 నుంచి రూ. 103.82కు పెరిగిన డీజిల్‌ ‌ధరతొమ్మిదేండ్లైనా 
రూ.34వేల కిరాయేజీఎస్టీ, ఇన్సూరెన్స్‌, డ్రైవర్‌ ‌వేతనం, డీజిల్‌ అంతా ఓనర్‌‌దే…ఆర్థిక మంత్రి, ఉన్నతాధికారులకు చేసిన విజ్ఞప్తులకు స్పందనేది?ఆందోళనలో 
అద్దె కార్ల డ్రైవర్లునవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌రాష్ర్ట ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేషన్లు, మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఉన్నతాధికారుల కోసం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌ఎంప్లాయిమెంట్‌ ‌స్కీమ్‌ ‘డ్రైవర్‌ కం ఓనర్‌’ విధానాన్ని (1996) మూడు దశాబ్దాల క్రితం ప్రవేశ పెట్టింది. ఉన్నతాధికారుల కార్ల సౌకర్యం నుంచి తప్పించుకునేందుకు ఈ […]

The post కష్టాల్లో డ్రైవర్ కం ఓనర్లు appeared first on Navatelangana.