కలెక్టరేట్‌లో మహిళ ఆత్మహత్యాయత్నంకులంలోకి రానివ్వట్లేదని ఆవేదననవతెలంగాణ- నిజామాబాద్‌ సిటీచిన్నగొడవ జరిగితే.. దానిపై పంచాయితీలో కులపోళ్లు లేనిపోని మాటలు చెప్పి కుల బహిష్కరణ చేసి మానసిక వేదనకు గురిచేస్తున్నారంటూ ఓ మహిళ కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటన నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో సోమవారం జరిగింది. ఆలూర్‌ మండలం డీకంపల్లి గ్రామానికి చెందిన ఎస్సీ సామాజిక తరగతికి చెందిన బాధితురాలు చిన్మల నల్ల తెలిపిన వివరాల ప్రకారం.. 2022లో సంక్రాంతి పండుగ సమయంలో అదే సామాజిక తరగతికి […]

The post కుల బహిష్కరణ చేశారని… appeared first on Navatelangana.