లాఠీ ఛార్జ్ అంటున్నారు… వాళ్లు లాఠీలతో ఛార్జ్ చేయాలనుకుంటున్నారు,రెండు దెబ్బలు పడితే పర్వాలేదు,ఎన్ని దెబ్బలైనా పడ్డా పర్వాలేదు. కానీ…ఒక్కసారి నీ అవమానాలన్నీ,అరికాళ్ల నుండి తలపై దాకా గుర్తు తెచ్చుకో. నిన్ను చిన్నచూపు చూసిన చూపులను గుర్తు చేసుకో,నీ కష్టాన్ని కించపరిచిన మాటలను గుర్తు చేసుకో,నీ చెమటకు విలువ ఇవ్వని సమాజాన్ని గుర్తు చేసుకో. ఆ తర్వాత…లాఠీ కాదు, నీ ఓటుతో ఛార్జ్ చేయ్! ఒక్క ఓటు…ఒక్క బటన్ నొక్కడం కాదు,అది నీ ఆత్మగౌరవానికి ఇచ్చే సమాధానం. నీ […]

The post లాఠీ ఛార్జ్ appeared first on Navatelangana.