కూటమి పార్టీల పట్ల కాంగ్రెస్ శత్రు వైఖరిప్రతిపక్షాల ఐక్యత వల్లే గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బబెంగాల్‌లో సీపీఐ(ఎం), వామపక్షాల పునరాగమనంసీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ. బేబీనవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరోదేశంలో ఇటీవల పెరుగుతున్న మితవాద శక్తులను వ్యతిరేకించడానికి లౌకిక ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అన్నారు. మూడ్రోజుల పాటు జరిగిన సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాల అనంతరం సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన […]
The post లౌకిక ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలి appeared first on Navatelangana.













