వేగంగా తగ్గుతున్న భూగర్భ జలమట్టంనెలకు మీటర్ లోతుకు అడుగంటుతున్న బోర్లు, బావులుఎండల తీవ్రత పెరుగుతున్న కొద్దీ మరింత లోతుకు..1771 ఫీజోమీటర్ల ద్వారా భూగర్భ జలాల అంచనా నవతెలంగాణ -ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధిరాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. కొన్నిచోట్ల మరింత లోతుకు వెళ్తున్నాయి. ఎండల తీవ్రత 45 డిగ్రీలకు చేరుకోవడంతో అంతే వేగంగా భూగర్భ జలమట్టం తగ్గుతోంది. ప్రతి నెలా సగటున మీటరు లోతుకు నీళ్లు తగ్గుతున్నాయి. కొన్ని చోట్ల నీటిమట్టం పూర్తిగా లోతులోకి చేరుకోగా, మరి కొన్ని […]
The post లోతుకెళ్తున్న ఊట appeared first on Navatelangana.










