సీఎం రేవంత్‌రెడ్డితో ప్రధాని మోడీరూ.9,377 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారంనవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోతెలంగాణ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తామనీ, దానికి రాష్ట్ర ప్రభుత్వం తమతో జట్టు కట్టాలని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని రూ.9,377 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌లో శంకుస్థాపనలు చేశారు. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి కేంద్రం భరోసా ఇస్తుందనీ, నిధుల కేటాయింపులో గత పదేండ్లలో గుజరాత్‌కు సమానంగా […]
The post మాతో జట్టుకట్టండి అభివృద్ధికి సహకరిస్తాం appeared first on Navatelangana.














