– కిలోమీటర్  మేర నిలిచిన వాహనాలు…                              నవతెలంగాణ – ముధోల్: మక్కలు కొనుగోలు చేసిన రోజులు గడుస్తున్న సంచులను గోదాములకు తరలించకపోవడంతో సహనం నశించిన రైతులు బాసర- బైంసా రహదారిపై సోమవారం ఆందోళనకు దిగారు. ముధోల్  మండలంలోని కారేగాం గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో గత నెలలో మక్కా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. దీంతో స్థానిక రైతులు తాము పండించిన […]

The post మెక్కజోన్న తీసుకెళ్లకపోవడంతో రోడ్ ఎక్కిన రైతులు‌.. appeared first on Navatelangana.