యుద్ధానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందివిజయాన్ని ప్రపంచమంతా గుర్తిస్తోంది : ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ టెహ్రాన్ : అమెరికాతో నెలల తరబడి సాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చెప్పారు. అమెరికా కంటే తామే బలంగా ఉన్నామని ఆయన తెలిపారు. ‘మనం ప్రస్తుతం శక్తివంతమైన, గౌరవప్రదమైన స్థానంలో ఉన్నందున యుద్ధానికి ఇప్పుడే ముగింపు పలకడం మంచిది’ అని వైద్యులతో జరిగిన సమావేశంలో పెజెష్కియాన్ అన్నారు. నిబంధనలను అన్నింటినీ ఉల్లంఘించి పాఠశాలలు, […]
The post మేమే బలంగా ఉన్నాం appeared first on Navatelangana.












