నవతెలంగాణ – పరకాల రైతులు పండించిన మొక్కజొన్నను కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గాదె ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. సోమవారం పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించిన ఆయన, వరి, మొక్కజొన్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలో ధాన్యం, మక్కల కొనుగోళ్లు ప్రకటనలకే పరిమితమయ్యాయని, క్షేత్రస్థాయిలో ఎక్కడా కొనుగోళ్లు జరగడం లేదని మండిపడ్డారు. గత 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు […]

The post మక్కల కొనుగోలులో ప్రభుత్వం విఫలం: గాదె ప్రభాకర్ రెడ్డి appeared first on Navatelangana.