– హిందూత్వ వ్యూహంలో ‘సర్‌’ భాగస్వామి– జట్టులో చేరిన రిఫరీలా సీఈసీ– నియోజకవర్గాల పునర్విభజన ఓ రాజకీయ కుతంత్రం– బెంగాల్‌లో లెఫ్ట్‌ఫ్రంట్‌ తన బలాన్ని ప్రదర్శిస్తుంది : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీకోల్‌కతా : బీజేపీ ప్రణాళికలలో నియంత హిట్లర్‌ ముద్రలు కన్పిస్తున్నాయని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరుల రిజిస్టర్‌ (ఎన్నార్సీ) యత్నాలను ఆయన నాజీ జర్మనీతో పోల్చారు. ఫాసిస్టు, మెజారిటీవాద హిందూత్వ దేశాన్ని […]

The post మోడీ, షా తీరులో హిట్లర్‌ ముద్రలు appeared first on Navatelangana.