కోటాలో భారీ కోతకు ప్రతిపాదన భారత టెక్‌ నిపుణులకు గడ్డుకాలమేవాషింగ్టన్‌ : అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయ టెక్‌ నిపుణుల ఆశలపై ట్రంప్‌ ప్రభుత్వం నీళ్లు చల్లుతోంది. రిపబ్లికన్‌ ఎంపీ ఎలి క్రేన్‌ ప్రవేశపెట్టిన కొత్త వలస ప్రతిపాదిత బిల్లు ప్రకారం.. అమెరికా ప్రభుత్వం మూడేండ్ల పాటు కొత్త హెచ్‌-1బీ వీసాల జారీని పూర్తిగా నిలిపివేయనుంది. ఈ విరామం తర్వాత కూడా ప్రస్తుతం ఉన్న 65,000 వీసా కోటాను ఏకంగా 25,000కు తగ్గించాలని భావించింది. లాటరీ విధానాన్ని […]

The post మూడేండ్లు హెచ్‌1బీ వీసాల నిలిపివేత appeared first on Navatelangana.