
మన తెలంగాణ/మోత్కూర్: మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలను బి.ఆర్.ఎస్ మండల పట్టణ శాఖల ఆధ్వర్యంలో శనివారం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి,స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ మండల పట్టణ అధ్యక్షులు పోన్నేబోయిన రమేష్, జంగ శ్రీను, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ కొణతం యాకూబ్ రెడ్డి, రైతుబంధు మాజీ మండల అధ్యక్షులు కొండ సోంమల్లు, మాజీ సర్పంచులు బయ్యని పిచ్చయ్య, బత్తిని తిరుమలేష్, నాయకులు మర్రి అనిల్ కుమార్ దాసరి తిరుమలేష్ దబ్బటి శైలజ కూరెళ్ల పరమేష్ మాజీ సర్పంచులు బయ్యని పిచ్చయ్య బత్తిని తిరుమలేష్ పురుగుల మల్లయ్య సామ పద్మా రెడ్డి కోక బిక్షం తాటి లక్ష్మణ్ అన్నందాస్ విద్యాసాగర్ నేర్లకంటి మచ్చగిరి కంచర్ల క్రాంత్ కుమార్ రెడ్డి గనగాని రాజేష్ జిట్ట సాయి కుమార్ పోన్నె బోయిన మచ్చగిరి దాసరి నవీన్ బందెల శ్రీను కూరెళ్ల రమేష్ చుక్క అశోక్ మొరిగాల శీను మరిగాల వెంకన్న మలిపెద్ద మల్లారెడ్డి పసునూరి యాదగిరి కూరెళ్ల సురేష్ కల్వల శోభన్ అన్నందాస్ మచ్చగిరి దండ్ల కళ్యాణ్ దాసరి ఎలేందర్ బుర్ర వెంకన్న వడ్డేపల్లి యాదగిరి తదితరులు పాల్గొన్నారు
భక్తులకు అన్నదానం....
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు దేవస్థాన భక్తులకు కోక బి.ఆర్ ఫౌండేషన్, బి.ఆర్.ఎస్ నాయకులు డాక్టర్ కోక బిక్షం ఆధ్వర్యంలో అన్న ప్రసాదం అందజేశారు.











