అంగట్లో మిషన్ లెర్నింగ్ ఫర్ ఐఓటీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్థియరీ ప్రశ్నాపత్రాలు రెండు పరీక్షలు రద్దు వేలాది మంది విద్యార్థులపై ప్రభావం!సంబంధిత ప్రొఫెసర్‌పై వేటు ​డెహ్రాడూన్ : దేశంలో వరుసగా వెలుగుచూస్తున్న పేపర్ లీక్ ఘటనలు విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తున్న వేళ.. ఉత్తరాఖండ్‌లో మరో పేపర్‌ ‌లీక్‌ ఉదంతం బయటపడింది. పరీక్షలకు నెల రోజుల ముందే ప్రశ్నాపత్రాలు లీక్ కావడం, పరీక్షలో అవే ప్రశ్నలు వచ్చినట్టు తెలియడంతో ఉత్తరాఖండ్ టెక్నికల్ యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు ఇంజినీరింగ్ […]

The post మరో ప్రశ్నాపత్రం లీక్ appeared first on Navatelangana.