నవతెలంగాణ-బెజ్జంకిమండల పరిధిలోని ముత్తన్నపేట గ్రామ శివారులో ప్రధాన రోడ్డుపై బుధవారం కారు బీభత్సం సృష్టించింది. స్తానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని, ఆటోను కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు రోడ్డుకిరువైలా బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దాచారం గ్రామానికి చెందిన కనగండ్ల పోచయ్య, ఆటో డ్రైవర్ ఐలయ్యకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను 108 సిబ్బంది కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం సమాచారం అందుకున్న […]

The post ముత్తన్నపేట శివారులో కారు బీభత్సం.. appeared first on Navatelangana.