సర్‌ సన్నద్ధతపై అడిషనల్‌ సీఈవో వెంకటేశ్వర్‌ రెడ్డినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఓటర్ల మ్యాపింగ్‌ 50 శాతం కంటే తక్కువగా ఉన్న ఆరు జిల్లాల్లో మ్యాపింగ్‌ ప్రక్రి యను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్‌ వాసం వెంకటేశ్వర్‌ రెడ్డి ఆదేశించారు. రానున్న స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌)లో భాగంగా సోమవా రం హైదరాబాద్‌ నుంచి ఆయన 50 శాతం కంటే తక్కువగా ఓటర్ల మ్యాపింగ్‌ ఉన్న హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, […]

The post మ్యాపింగ్‌ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి appeared first on Navatelangana.