నవతెలంగాణ – జుక్కల్ నేటి నుండి మండలంలోని పలు గ్రామాలలో సెన్సెస్ సర్వే ప్రారంభిండం జరిగింది. ఈ సందర్భంగా జుక్కల్ మండలంలో ని పడంపల్లి, నాగుల్ గావ్,  బిజ్జల్వాడి , కత్తల్వాడి ,  చెండేగావ్, లొంగన్ మథురతాండ ,సోపూర్ , డోన్ గావ్, మహమ్మదాబాద్, గుల్లా తాండ, మాదాపూర్, చిన్నగుల్ల, పెద్ద ఏడ్గి, జుక్కల్, దోస్తుపల్లి, వజ్రకండి, ఖండేబల్లూర్, లాడే గావ్, హంగర్గ, ఆయా గ్రామాల గ్రామ సర్పంచ్ల అధ్యక్షతన సెన్సెస్ మొదటి రోజు సర్వే మ్యాప్ నిర్వహించడం […]

The post నేటి నుండి గ్రామాలలో సెన్సెస్ సర్వే appeared first on Navatelangana.