నవతెలంగాణ–కాటారం: కాటారం మండలంలోని విలాసాగర్ గ్రామపంచాయతి పరిధిలో నిర్వహిస్తున్న వెంకటేశ్వర బ్రిక్స్ ఇటుక బట్టీ గ్రామ ప్రజలకు శాపంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఈ ఇటుక బట్టీ నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ, దుమ్ము, బూడిద కారణంగా గ్రామంలో తీవ్ర కాలుష్య పరిస్థితులు నెలకొన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఇటుక బట్టీ నుంచి వచ్చే పొగతో గ్రామం మొత్తం కమ్ముకుపోతుండటంతో శ్వాసకోశ సమస్యలు, […]
The post నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీ నిర్వహణ appeared first on Navatelangana.














