పీనట్‌ బటర్‌.. పల్లీ వెన్న తెలియని వారుండరు. చాలా మంది రోజూవారీ అవసరాలకు ఇంట్లో వినియోగిస్తుంటారు. దీని రుచి గురించి వేరే చెప్పక్కర్లేదు.. ఆరోగ్యానికీ పోషకాలను అందిస్తుంది. ఇందులో ప్రోటీన్‌, శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు, పలు రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి శక్తిని అందిస్తాయి. అందుకే పీనట్‌ బటర్‌ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారంగా ఆరోగ్య నిపుణులు చెబుతారు. దీని ఇతర ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.. గుండె ఆరోగ్యానికి కొండంత అండపల్లీ […]

The post నిద్రకు ముందుఓ స్పూను…. appeared first on Navatelangana.