– పంట మార్పిడితో సుస్థిర ఆదాయం సాధ్యం– సేంద్రియ విధానాలతో నేల సారాన్ని కాపాడాలినవతెలంగాణ – అశ్వారావుపేటవ్యవసాయ కళాశాల అశ్వారావుపేట అసోసియేట్ డీన్ డా. జె. హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో నందిపాడు లో సోమవారం “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, పంటల ఎంపిక, సేంద్రియ వ్యవసాయం, వాతావరణ మార్పుల ప్రభావంపై అవగాహన కల్పించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యాన విభాగం ప్రొఫెసర్, హెడ్ […]

The post నందిపాడులో ఘనంగా “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” appeared first on Navatelangana.