నవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇందారపు ప్రభాకర్-సరితా శ్రేణి-రాహుల్ వివాహం బుధవారం ఎస్అండ్ ఐకె కన్వెన్షన్ హాల్లో అంగరంగా వైభవంగా నిర్వహించారు. ఈ వివాహ మహోత్సవానికి రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి హాజరై నూతన వదువరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు అన్యోన్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, సర్పంచ్లు బండి స్వామి, జంగిడి […]
The post నూతన దంపతులను ఆశీర్వదించిన ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ appeared first on Navatelangana.














