చెవినొప్పిపేషెంట్ : చుక్కలమందు పనిచెయ్యడం లేదని మూడు రోజుల క్రితం మీ దగ్గరకు వస్తే…చుక్కల మందుకు బదులు మాత్రలు వాడమని చెప్పారు కదా…! అవి వాడాక చెవినొప్పి ఎక్కువైంది డాక్టర్ :అలా జరగడానికి వీల్లేదే.. రోజుకు ఎన్ని మాత్రలు వాడావు…?పేషెంట్ : రెండే. ఈ చెవిలో ఒకటి, ఆ చెవిలో ఒకటి వేసుకున్నా అంతే డాక్టర్. సినిమా యాడ్స్‌టీచర్: ఏంట్రా రవీ! తలనొప్పి, రొంప, దగ్గు అని బడి ఎగ్గొట్టి సినిమాకు వెళ్ళావట?గోపీ : అవునండీ. సినిమా […]
The post నవ్వుల్ పువ్వుల్ appeared first on Navatelangana.












