ఇగో ఇక్కన్నేచూరు నీళ్లు రాలుస్తూవాన జల్లుకు వణుకుతున్నరెక్కలు రాని సంటి పిల్లల్నితల్లి కోడోలె పొదువుకునేదిఎప్పుడు చెరువు అలుగువడ్డాబురద నీరు పారిఒళ్ళంతా నల్లమట్టి రాసుకునితెల్లని గీతల గంధం పూసుకున్న మా గుడిసెచిమ్మటిచ్చిన పీర్ల పండుగషర్బత్‌ పటువ అయ్యేదివానెలిసే దాక కాలు కింద పెట్టనియ్యకచూరు సుక్కల తాళమేస్తూనులక మంచం మీద నిద్ర పుచ్చేదిపచ్చి కట్టెలు ఎగేసుకుంటముదునష్టపు వాన ఎప్పుడు పోతదోఅని దాది తిడుతుంటేవాన మిత్రున్ని వెనకేసుకొస్తూ ఎర్రమన్నలికినమూడు రాళ్ళ పొయ్యిలచిట పటమని అగ్గి రాజేసిఎసరు వంపిన గంజి నీళ్ళతోనైనాకడుపు నింపేదిమాపటికి […]

The post ఒంటి నిట్టాడు గుడిసె appeared first on Navatelangana.