సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబినవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోకేరళలో వామపక్షాల ఓటమి, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోని రెండు ప్రధాన అంశాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి అన్నారు. తమిళనాడులో డీఎంకే కూటమికి ఎదురుదెబ్బ తగిలిందని, అక్కడ నటుడు విజరు టీవీకే పార్టీ కీలకపాత్ర పోషించిందని తెలిపారు. అసోంను నిలబెట్టుకున్న బీజేపీ, ఎన్‌ఆర్ కాంగ్రెస్‌తో కలిసి పుదుచ్చేరిలో మరోసారి గెలుపొందిందని అన్నారు. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాల […]
The post ఓటమిపై లోతుగా పరిశీలిస్తాం appeared first on Navatelangana.











