ట్రంప్ కొత్త ప్లాన్ హార్ముజ్‌లో ప్రవేశిస్తే అమెరికా బలగాలపై దాడి చేస్తాం : ఇరాన్ సైన్యం హెచ్చరికవాష్టింగ్టన్, టెహ్రాన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ పేరుతో కొత్త ప్లాన్‌ను ప్రకటించారు. యుద్ధ కారణంగా హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న ఓడలను ఈ ప్లాన్ కింద అమెరికా నేవీ సురక్షితంగా బయటకు తీసుకొస్తుందని ట్రంప్ తెలిపారు. ఈ ప్లాన్ సోమవారం ప్రారంభమవుతుందని ట్రంప్ తెలిపారు. ”ప్రపంచంలోని అనేక దేశాలు తమ ఓడలు, సిబ్బందిని సురక్షితంగా […]
The post ప్రాజెక్ట్ ఫ్రీడమ్ appeared first on Navatelangana.











