కేరళంలో ఓటమికి కారణాలను సమీక్షిస్తాంబెంగాల్‌లో ప్రభుత్వ వ్యతిరేకతతోపాటుఅనేక అంశాలు బీజేపీకి కలిసివచ్చాయి : తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైసీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ప్రకటనన్యూఢిల్లీ : కేరళంలో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్‌డీఎఫ్) ఓటమి, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం ఈ రెండూ సోమవారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రధానమైన అంశాలుగా ఉన్నాయని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు డీఎంకే నేతృత్వంలోని కూటమికి కూడా తమిళనాడులో ఎదురు దెబ్బ తగిలింది. […]
The post ప్రజాతీర్పును గౌరవిస్తాం! appeared first on Navatelangana.











