మక్కలు, ధాన్యం కొనుగోళ్ల ఆలస్యంపై ఆగ్రహంఅకాల వర్షానికి తడిసి ముద్దవుతున్న పంటలు ఖమ్మంలో రైతు సంఘాల భారీ ర్యాలీమొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలను పరిష్కరించాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేశాయి. రైతు సంఘాల ఆధ్వర్యంలో నాయకులు ఖమ్మం జిల్లా పరిషత్‌ నుంచి నూతన కలెక్టరేట్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించి, జిల్లా కలెక్టర్‌ దివాకర్‌కు వినతిపత్రం సమర్పిం చారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, రాష్ట్ర […]

The post రైతుల కన్నెర్ర appeared first on Navatelangana.