మీకు తెలుసా?ఎదుటివారితో మాట్లాడాలంటే గొంతు కావాలి. వారు చెప్పేది వినాలంటే చెవులుండాలి. కానీ ఏనుగులకు ఆ అవసరమే లేదని మీకు తెలుసా? అవి గొంతు విప్పకుండానే కిలోమీటర్ల దూరంలోని మిత్రులతో ముచ్చటిస్తాయి. మనుషులు వినలేని శబ్దాలనూ వింటాయి. భూమి పొరల్లో సంభవించే మార్పులను పాదాలతోనే పసిగడతాయి.వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఏనుగులు చెవులతోనే కాదు, పాదాలతోనూ వింటాయి. వీటి పాదాల్లో ‘పాసినియన్ కార్పస్కిల్స్’ అనే అత్యంత సున్నితమైన నరాల వ్యవస్థ ఉంటుంది. ఇవి భూమిలో వచ్చే […]
The post పాదాలతోనూ వింటాయి appeared first on Navatelangana.












