నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌ పాతబస్తీలో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి దారుణ హత్యకు గురవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కాలాపత్తర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీక్రీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనలో మహమ్మద్ ఫైజ్ అలియాస్ అజాన్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కథనం ప్రకారం, గుర్తు తెలియని దుండగుడు ఫైజ్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో అతను సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని […]

The post పాతబస్తీలో ఇంటర్మీడియట్ విద్యార్థి దారుణ హత్య.. appeared first on Navatelangana.