వంద శాతం ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణతశుభాకాంక్షలు తెలిపిన స్పెషల్ ఆఫీసర్ మెరుగు భవానినవతెలంగాణ – మల్హర్ రావుతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఎస్.ఎస్.సి ఫలితాల్లో పరీక్ష ఫలితాల్లో మండలం దుబ్బపేటలోని కస్తూర్బాగాంధీ విద్యార్థులు వందశాతం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి విజయభేరీ మోగించారు. ఇందుకు పాఠశాల స్పెషల్ అధికారి మెరుగు భవాని విద్యార్ధినిలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యాలయంలోని 47 మంది విద్యార్థినిలు పదో తరగతి పరీక్షలకు హాజరు కాగా […]

The post పది ఫలితాల్లో కెజీబీవీ విద్యార్థుల విజయభేరీ appeared first on Navatelangana.