నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులను కూలీలతో ముమ్మురంగా చేయిస్తున్నామని గ్రామ సర్పంచ్ అస్పత్వార్ అనిల్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ , ఫీల్డ్ అసిస్టెంట్ సుభాష్ మాట్లాడుతూ గ్రామంలో వర్షం పడినప్పుడల్లా వరద నీరు భారీగా వ్యవసాయ భూములలో ప్రవహిస్తూ ఉండేదని అన్నారు. నీరు పోవడానికి ఫీడర్ ఛానల్ అత్యవసరం కావడంతో రైతులకు పంట నష్టం జరగకుండా ఉండాలంటే ఫీడర్ ఛానల్ ఏర్పాటు తవ్వకాలు […]
The post పెద్దఎడ్గిలో మమ్మురంగ కొనసాగుతున్న ఉపాధి హామీ పనులు appeared first on Navatelangana.













