జుట్టుపోలుగాడు : జాం జటక్‌… ఎహె. నేను పోలీసు దెయ్యాన్ని.కేతిగాడు : బూం భటక్‌.. నేను మీడియా దెయ్యాన్ని.బంగారక్క : ఓయ్ దెయ్యాలు… మీరిద్దరూ ఇటు రండి. దెయ్యాలంటే తెలుసు కదా మనసూ, మనస్సాక్షి లేనోళ్లని అర్థం. ఎందుకంటే మీరు ప్రభువును మించిన ప్రభు భక్తులు కదా…జుట్టుపోలుగాడు : అవునవును. ముందుగా నే చెప్తా నోచ్‌. టట్టడోరు.. అది 2026 జులై 20వ తేది. మన దేశ చరిత్రలోనే ఓ గొప్ప చారిత్రక దినం. రాజధాని ఢిల్లీ […]

The post పీక్కు తినే దెయ్యాలు appeared first on Navatelangana.