నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు కామ్రేడ్ చిట్యాల బుచ్చిరెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా నిర్మించిన స్తూపాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. అదేవిధంగా కామ్రేడ్ రొడ్డ అంజయ్య నాలుగో వర్ధంతిని పురస్కరించుకొని ఆయన స్తూపం వద్ద సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. కామ్రేడ్ చిట్యాల బుచ్చిరెడ్డి,రొడ్డ […]
The post పంతంగిలో సీపీఐ(ఎం) సీనియర్ నేతల స్మారక స్తూపాల ఆవిష్కరణ appeared first on Navatelangana.














