డీజీపీ సి.వి. ఆనంద్నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధితెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్‌లో ఇప్పటివరకు ఒక్క పేపర్ లీక్ కూడా జరగలేదని, ఇదే బోర్డు విశ్వసనీయతకు నిదర్శనమని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ అన్నారు. పోలీసు నియామకాల్లో పారదర్శకతకు తెలంగాణ ఆదర్శమని కొనియాడారు. సీసీటీఎన్‌ఎస్ జాతీయ స్థాయి బెంచ్‌మార్క్‌ను చేరుకోవాలంటే అందరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. కొత్త టెక్నాలజీ వాడాలనీ, అన్ని యాప్‌లూ వినియోగించాలని చెప్పారు. రిక్రూట్మెంట్ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పాక్షికంగా, విశ్వసనీయంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ […]
The post పోలీస్ నియామకాల్లో పారదర్శకతకు తెలంగాణ ఆదర్శం appeared first on Navatelangana.












