వర్ధంతి సభలో పాలడుగు భాస్కర్‌నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌అన్యాయం, దోపిడీకి వ్యతిరేకంగా సాగిన నిరంతర పోరాటానికి విమలా రణదీవె ప్రతిరూపమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ నివాళులర్పించారు. మహిళా కార్మికులను సంఘటితం చేయడంలో ఆమె చేసిన నిరంతర కృషి భారత ట్రేడ్ యూనియన్ ఉద్యమానికి బలమైన పునాదులను వేసిందని ఆయన తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో విమలా రణదీవె 27వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమెతోపాటు కార్మికోద్యమం కోసం తమ జీవితాలను అంకితం చేసిన అనేక […]

The post పోరాటానికి ప్రతిరూపం విమలా రణదీవె appeared first on Navatelangana.