నవతెలంగాణ-మిడ్జిల్ప్రభుత్వ కళాశాలలోనే నాణ్యమైన విద్యను పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం అందిస్తుందని, ప్రతి విద్యార్థి కూడా డిజిటల్ క్లాసులను సద్వినియోగం చేసుకోవాలని మిడ్జిల్ సర్పంచ్ ఎడ్ల శంకర్ ముదిరాజ్ చెప్పారు. ప్రజా పాలనల ప్రగతి ప్రణాళికల లో భాగంగా మిడ్జిల్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల డిజిటల్ క్లాసెస్ కోసం ఎల్ఇడి స్క్రీన్ ప్రిన్సిపాల్ తిరుపతయ్యతో కలిసి బుధవారం మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో సర్పంచ్ శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ఆధునిక సాంకేతిక […]
The post ప్రభుత్వ కళాశాలలోనే నాణ్యమైన విద్య: సర్పంచ్ appeared first on Navatelangana.














