కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ సంజయ్ జాజునవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ఎల్‌నినో నేపథ్యంలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్లను, అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు నెలరోజుల్లోపు ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి కూడా రెండు జతల యూనిఫాంలను అందజేయాలని సూచించారు. స్కూల్ యూనిఫామ్ ల తయారీ, పంపిణీ, ఎల్-నినో నేపథ్యంలో చేపట్టిన ప్రత్యామ్నాయ ప్రణాళికపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో […]
The post ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించండి appeared first on Navatelangana.












