రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖనవతెలంగాణ-కొంపల్లిపులుల సంరక్షణ, వాటి ఆవాసాల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. బుధవారం ‘గ్లోబల్ టైగర్ డే’ సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దూలపల్లిలోని రాష్ట్ర అటవీ అకాడమీ ఆధ్వర్యంలో డైరెక్టర్ ప్రియాంక వర్గీస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. పులుల సంరక్షణ, ఆరోగ్యకరమైన అడవులు.. జీవ వైవిధ్యానికి ప్రతీక అని అన్నారు. […]
The post పులుల సంరక్షణలో భాగస్వాములు కావాలి appeared first on Navatelangana.












