పుస్తకం మిమ్మల్ని స్వేచ్ఛా లోకంలో విహరించేలా చేస్తుంది. సజీవ పాత్రలుఉండే ప్రపంచానికి తీసుకెళుతుంది. వాటి గురించి చదివేటప్పుడు మీ మెదడు ఆ సమాచారాన్ని విజువల్స్ రూపంలో ప్రాసెస్ చేసుకుంటుంది. దీంతో మీరు చదివే టాపిక్‌లో లోతుగా లీనమయ్యేలా చేస్తుంది. అందుకే పుస్తక ప్రేమికులకు చదవడం ఏనాడూ బోర్ కొట్టదు. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది, జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. నేడు ‘ప్రపంచ పుస్తక దినోత్సవం’ సందర్భంగా పుస్తకంతో తమ అనుభవాలను కొందరు రచయిత్రులు మనతో ఇలా పంచుకున్నారు… పుస్తకం […]
The post పుస్తకాలు దారి దీపాలు appeared first on Navatelangana.














