జీవో 7 అందుకోసమే..14 లక్షల మంది విద్యార్థులకు వెన్నుపోటువైఎస్‌ పథకాలకూ పాతరేస్తున్న సర్కారువిద్యార్థిలోకం గర్జిస్తే మంత్రులు రోడ్లపై తిరగరురూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ లేఖనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రేండున్నరేండ్ల కాంగ్రెస్‌ అసమర్థ పాలనలో ఇప్పటికే విద్యావ్యవస్థను కుప్పకూలిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) విమర్శించారు. ఇప్పుడు ఏకంగా ఉన్నత చదువులకు నిరుపేదలను పూర్తిగా దూరం చేసేలా విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తారా?అని […]

The post ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రద్దుకు కుట్ర appeared first on Navatelangana.