న్యూఢిల్లీ : ఫిఫా 2026 ప్రపంచకప్‌ ‌మరో నెల రోజుల్లో ఆరంభం కానుంది. అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సాకర్‌ ‌సంగ్రామంపై యూరోప్‌, అమెరికా దేశాలతో పాటు ఆసియాలో అభిమానులు విపరీత ఆసక్తి కనబరుస్తున్నారు. సాధారణంగా, వరల్డ్‌‌కప్‌ ఆరంభానికి ముందుగానే ప్రసార హక్కుల ప్రక్రియ ముగుస్తుంది. 2018, 2022 ప్రపంచకప్‌ ‌చైనా ప్రసారదారుతో ఫిఫా 2017లోనే ఒప్పందం కుదుర్చుకుంది. కానీ, ఈ ఏడాది ప్రపంచకప్‌‌కు 30 రోజుల కౌంట్‌‌డౌన్‌ ‌మొదలైనా.. ఈ ప్రక్రియలో ఎటువంటి […]

The post ఫిఫాకు ప్రసార హక్కుల సమస్య appeared first on Navatelangana.