క్యాప్‌ ‌ఫెర్రట్‌ ‌ద్వీపకల్పంలోభారీగా ఎగిసిపడిన మంటలుపడవల్లో స్థానికుల తరలింపు పారిస్ : ఫ్రాన్స్, స్పెయిన్ లలో కార్చిచ్చు తీవ్ర విధ్వంసం సృష్టిస్తోంది. క్యాప్ ఫెర్రట్ ద్వీపకల్పంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో అధికారులు అక్కడి ప్రజలను బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బోర్డియాక్స్ కు పశ్చిమంగా ఉన్న టూరిస్ట్ స్పాట్ నుంచి ఇప్పటికే వేలాది మందిని తరలించారు. గిరోండే ప్రాంతంలో అటవీ మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. ​స్పెయిన్ లో జాతీయ ఎమర్జెన్సీ …!సౌమోస్ ప్రాంతంలో […]

The post ఫ్రాన్స్, స్పెయిన్ లో కార్చిచ్చు appeared first on Navatelangana.