ఫర్టిలైజర్ సమస్యలు పరిష్కరించాలని మండల వ్యవసాయ అధికారికి వినతి ఫర్టిలైజర్ అసోసియేషన్ నెల్లికుదురు మండల కమిటీ నవతెలంగాణ-నెల్లికుదురుయూరియా కంపెనీలు డోర్ డెలివరీ ఎఫ్ఓఎల్ ఇవ్వనందున, బై ప్రోడక్ట్ లింక్ పెట్టడం వలన డీలర్లకు ఇబ్బంది జరుగుతుందని సంపూర్ణంగా బందును నిర్వహించినట్లు ఫర్టిలైజర్ అసోసియేషన్ నలుగురు మండల కమిటీ నాయకులు వేముల బాబ్జి పెరుమాల శంకర్ జయపాల్ రెడ్డి భక్తి రెడ్డి వాసు తెలిపారు. సోమవారం వారి అసోసియేషన్ జిల్లా ఆదేశాల మేరకు బంధు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు […]
The post ఫర్టిలైజర్ షాపుల బంద్ ప్రశాంతం appeared first on Navatelangana.











