– జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న రైతులకు జరిగిన ఉపయోగం శూన్యం – కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యవసాయంపై ప్రణాళిక, చిత్తశుద్ధి లేదు – రైతులు కదిలితేనే కొనుగోలు కేంద్రాలు వచ్చాయి – రైతులు కదిలితేనే కొనుగోలు కేంద్రాల నుంచి బస్తాలు కదులుతాయి– తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావునవతెలంగాణ – బోనకల్ : రైతుల పంటను కొనుగోలు చేయలేని చెత్త, చేతకాని, దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యవసాయ రంగంపై ఏమాత్రం ప్రణాళిక లేదని, రైతుల పట్ల తీవ్ర […]
The post రైతుల పంటను కొనుగోలు చేయలేని చెత్త, దద్దమ్మ, చలనం లేని కాంగ్రెస్ ప్రభుత్వం appeared first on Navatelangana.










