తెలంగాణా విద్యా కమిషన్ చైర్మన్,మాజీ ఐఏయస్ అధికారి ఆకునూరి మురళి రెండు రోజుల కిందట రాజీనామా చేశారు. లేఖను రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఇచ్చిన బాధ్యతను పూర్తిచేశానని చెబుతూ, అందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన పదవి మరో మూడు నెలలు ఉంది. ఈ లోపే రాజీనామా చేయడం విద్యావేత్తల్లో చర్చకు దారితీసింది. రాజీనామా వెనుక లోతైన కారణాలు ఉన్నాయని భావిస్తోంది. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యా సంస్కరణలో భాగంగా ఆకునూరి మురళీ ఛైర్మన్‌గా […]
The post ‘రాజీ’పడలేకే రాజీనామా!? appeared first on Navatelangana.












